🕉️ Bharathiya Sanatana Dharmam - SANATANA DHARM - సనాతన ధర్మం 🕉️
Amaranath Amar
మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జున్నుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తం 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి.
🙏 Srimad Bhagavadgita Chapter 4 – చతుర్థోఽధ్యాయః – జ్ఞానయోగః 🙏
| 01 | శ్రీభగవానువాచ | |
|
| 02 | ఏవం పరంపరాప్రాప్తమిమం రాజర్షయో విదుః | |
|
| 03 | స ఏవాయం మయా తేఽద్య యోగః ప్రోక్తః పురాతనః | |
|
| 04 | అర్జున ఉవాచ | |
|
| 05 | శ్రీభగవానువాచ | |
|
| 06 | అజోఽపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోఽపి సన్ | |
|
| 07 | యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత | |
|
| 08 | పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ | |
|
| 09 | జన్మ కర్మ చ మే దివ్యమేవం యో వేత్తి తత్త్వతః | |
|
| 10 | వీతరాగభయక్రోధా మన్మయా మాముపాశ్రితాః | |
|
| 11 | యే యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహమ్ | |
|
| 12 | కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః | |
|
| 13 | చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మవిభాగశః | |
|
| 14 | న మాం కర్మాణి లింపంతి న మే కర్మఫలే స్పృహా | |
|
| 15 | ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః | |
|
| 16 | కిం కర్మ కిమకర్మేతి కవయోఽప్యత్ర మోహితాః | |
|
| 17 | కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః | |
|
| 18 | కర్మణ్యకర్మ యః పశ్యేదకర్మణి చ కర్మ యః | |
|
| 19 | యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః | |
|
| 20 | త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః | |
|
| 21 | నిరాశీర్యతచిత్తాత్మా త్యక్తసర్వపరిగ్రహః | |
|
| 22 | యదృచ్ఛాలాభసంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః | |
|
| 23 | గతసంగస్య ముక్తస్య జ్ఞానావస్థితచేతసః | |
|
| 24 | బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్ | |
|
| 25 | దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే | |
|
| 26 | శ్రోత్రాదీనీంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి | |
|
| 27 | సర్వాణీంద్రియకర్మాణి ప్రాణకర్మాణి చాపరే | |
|
| 28 | ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞా యోగయజ్ఞాస్తథాపరే | |
|
| 29 | అపానే జుహ్వతి ప్రాణం ప్రాణేఽపానం తథాపరే | |
|
| 30 | అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి | |
|
| 31 | యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనమ్ | |
|
| 32 | ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే | |
|
| 33 | శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాజ్జ్ఞానయజ్ఞః పరంతప | |
|
| 34 | తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా | |
|
| 35 | యజ్జ్ఞాత్వా న పునర్మోహమేవం యాస్యసి పాండవ | |
|
| 36 | అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః | |
|
| 37 | యథైధాంసి సమిద్ధోఽగ్నిర్భస్మసాత్కురుతేఽర్జున | |
|
| 38 | న హి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే | |
|
| 39 | శ్రద్ధావాంల్లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః | |
|
| 40 | అజ్ఞశ్చాశ్రద్దధానశ్చ సంశయాత్మా వినశ్యతి | |
|
| 41 | యోగసంన్యస్తకర్మాణం జ్ఞానసంఛిన్నసంశయమ్ | |
|
| 42 | తస్మాదజ్ఞానసంభూతం హృత్స్థం జ్ఞానాసినాఽఽత్మనః | |
|
ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే జ్ఞానయోగో నామ చతుర్థోఽధ్యాయః || ౪ ||4 |